మరో కీలక ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్ - 3

బెంగళూరు స్టూడియో భారత్ ప్రతినిధి

Aug 6, 2023 - 17:58
 0  22
మరో కీలక ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్ - 3

మరో కీలక ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్ - 3

బెంగళూరు :

చంద్రయాన్ -3 మరో కీలక ఘట్టానికి చేరుకుంది.నేడు జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్ -3 ప్రవేశించనుంది.శనివారం రాత్రి7 గంటలకు చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ - 3 ప్రవేశించింది.

ప్రస్తుతం ట్రాన్స్ లూనార్ మార్గంలో చంద్రయాన్-3 పయనిస్తోంది.జాబిల్లి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు చంద్రయాన్ - 3ని ఇస్రో అంతరిక్షంలోకి పంపింది.ఈ నెల 23న సాయంత్రం జాబిల్లిపై చంద్రయాన్ - 3 ల్యాండర్ దిగనుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow