ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఏయ్యే పార్టీ కి ఎంతెంత పోలైయ్యో తెలుసా...
ఆంధ్రప్రదేశ్ స్టూడియో భారత్ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఏయ్యే పార్టీ కి ఎంతెంత పోలైయ్యో తెలుసా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 లో అసెంబ్లీ ఎన్నికలల్లో ఏమి జరిగింది.రాష్ట్ర మొత్తంగా ఏ పార్టీకి ఎంతెంత ఓట్లు పోలైన్నాయి.వాటి పోలింగ్ శాతం ఎంత చూడండి.
కౌంటింగ్ మొదలైనప్పటి నుండి రాష్ట్రంలో తెలుగు దేశం కూటమి ప్రతి రౌండ్ లోను ఆధిపత్యాని దక్కించుకుంది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి 39.37% రాగా 13,284,134 ఓట్లు వచ్చాయి.
తెలుగు దేశం పార్టీ కి 45.60% రాగా 15,384,576 ఓట్లు వచ్చాయి.
జనసేన పార్టీకి 8.53% రాగా 2,879,555 ఓట్లు వచ్చాయి.
బిజెపి పార్టీ కి 2.83% రాగా 953,977 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ కి 1.72% రాగా 575,683 ఓట్లు వచ్చాయి.
బి.యస్.పి పార్టీ కి 0.60% రాగా 204,060 ఓట్లు వచ్చాయి.
సిపిఐ పార్టీ కి 0.04% వచ్చాయి.
సిపిఐ(యం) పార్టీ కి 0.13% వచ్చాయి.
సిపిఐ(యంయల్) పార్టీ కి 0.01% వచ్చాయి.
యస్.పి పార్టీ కి 0.02% వచ్చాయి.
ఏ.ఐ.యఫ్.బి కి 0.05% వచ్చాయి.
నోటా కి 1.09% రాగా 369,320 ఓట్లు వచ్చాయి.
దీనితో రాష్ట్రంలో 2024 మే నెల జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అఖండ మెజారిటీని సాధించి,కనీసం వైకాపా కి ప్రతిపక్ష హోదా ను సైతం దక్కించుకోలేదు.
టిడిపి కూటమి గెలుపుకు 10 రిజన్స్ ఇవే..ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నదిదే..!!....
https://studiobharat.com/These-are-the-reasons-for-the-victory-of-the-TDP-alliance ....దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం సబ్ స్రైబ్ చేసుకోండి..
What's Your Reaction?