హైదరాబాదులోని పాతబస్తీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 28, 2023 - 10:18
 0  6
హైదరాబాదులోని పాతబస్తీలో అగ్నిప్రమాదం

హైదరాబాదులోని పాతబస్తీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీలో బుధవారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

స్థానిక సులేమాన్ నగర్ పరిధి ఎంఎం పహాడీలో ఉన్న ఓ.కట్టెల గోడౌన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజిన్ల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఘటనా స్థలానికి అత్తాపూర్ పోలీసులు చేరుకొని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow