నిండుకుండల ఆల్మట్టి డ్యాం : గేట్లు తెరవనున్న అధికారులు
ఆల్మట్టి స్టూడియో భారత్ ప్రతినిధి
నిండుకుండల ఆల్మట్టి డ్యాం : గేట్లు తెరవనున్న అధికారులు
హైదరాబాద్ :-
కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరగడంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు.దీంతో దిగువన ఉన్న నారాయణ పూర్ జలాశయంలోకి వరద చేరుకుంటోంది.
ఇవాళ నారాయణపూర్ డ్యామ్ గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది.దీంతో డ్యామ్ గేట్లు ఎత్తి దిగువన జూరాలకు నీటిని విడుదల చేయనున్నారు.
మరో రెండు రోజుల్లో జూరాల కూడా నిండనుంది.ఆ తర్వాత శ్రీశైలం డ్యామ్‌కు నీటిని వదలనున్నారు.మరోవైపు తుంగభద్రలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది..
.... దయచేసి చదవండి... జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు నల్లజాతి సూరీడు నెల్సన్ మండేలా .... https://studiobharat.com/Nelson-Mandela-was-a-black-hero-who-fought-against-apartheid ....దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం సబ్ స్రైబ్ చేసుకోండి..
What's Your Reaction?