తల్లిని సూదితో పొడిచి చంపేశాడు
డిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి
తల్లిని సూదితో పొడిచి చంపేశాడు
ఓ వ్యక్తి కన్నతల్లినే సూదితో పొడిచి చంపేసిన దారుణ ఘటన ఢిల్లీలోని రోహిణి జిల్లాలో శుక్రవారం జరిగింది.రింకూ (38) అనే వ్యక్తి మానసిక సమస్యలతో బాధ పడుతూ తల్లి సత్వంత్ కౌర్ (64) దారుణంగా సూదితో పలుమార్లు పొడిచాడు.తర్వాత స్వయంగా అతనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.వారు వెంటనే అక్కడికి వెళ్లి తల్లిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి...https://studiobharat.com/Heavy-gold-mining
What's Your Reaction?