మోదీతో ఉంటే పవన్ కు ఓటు వేయను: ప్రకాశ్ రాజ్
స్టూడియో భారత్ ప్రతినిధి

మోదీతో ఉంటే పవన్ కు ఓటు వేయను: ప్రకాశ్ రాజ్
దేశానికి మత రాజకీయాలు అత్యంత ప్రమాదకరమని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు.
'పవన్ తో సినిమా చేస్తున్నా. బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఆయన్ను అడిగా.
ఏపీలో బీజేపీ ఓటు శాతం ఎంత ఉంది? మోదీతో పొత్తేంటని పవన్ ను ప్రశ్నించా.
పొత్తుకు కారణాలు ఉన్నాయని పవన్ చెప్పారు.మోదీతో ఉంటే ఆయనకు నేను ఓటు వేయను.
డిబేట్లో ప్రకాష్ రాజ్ వ్యాఖ్య.
What's Your Reaction?






