చివరికి మల్లెపూలు కూడా కల్తీయే
స్టూడియో భారత్ ప్రతినిధి

చివరికి మల్లెపూలు కూడా కల్తీయే
అయితే ఇప్పుడు మహిళలు జడలో పెట్టుకునే మల్లెపువ్వుల కోసం కూడా రసాయనాలు వాడుతూ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎండా కాలంలో మల్లె
పువ్వులు విరివిగా అందుబాటులో ఉంటాయి.దీంతో మహిళలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదా..ఏదైనా ఫంక్షన్స్కు కొనుగోలు చేసి మరీ జడలో పెట్టుకుంటుంటారు.అయితే మల్లెపువ్వులను 'కాపర్ సల్ఫేట్' లో ముంచి తీస్తున్నవీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది.
అయితే ఇలా చేయడం వల్ల పువ్వులు చాలా సేపు తాజాగా కనిపిస్తాయి.కానీ మహిళలు వీటిని పెట్టుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అలాగే చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. కాపర్ సల్ఫేట్ వల్ల పలు ఇబ్బందులకు గురి కావల్సి వస్తుంది..
మీకు తెలుసా!..దయచేసి చదవండి... తెలంగాణ లో నకిలీ డాక్టర్లు పట్టివేత ! .....
https://studiobharat.com/Fake-doctors-arrested-in-Telangana ....దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం సబ్ స్రైబ్ చేసుకోండి..
What's Your Reaction?






