దుబాయ్ లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళ
దుబాయ్ స్టూడియో భారత్ ప్రతినిధి
దుబాయ్ లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళ
దుబాయ్:
దుబాయ్‌లోనే అత్యంత సంపన్న భారతీయ మహిళగా ఇటీవల జులేఖా దావూద్ వార్తల్లో నిలిచారు.
ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ టాప్ 100 ఇండియన్ లీడర్స్ ఇన్ యూఏఈ’లో చోటు దక్కించుకున్నారు.
84 ఏళ్ల జులేఖా ప్రస్తుతం రూ.3632 కోట్ల రెవెన్యూతో ఆ దేశంలో అగ్రస్థానంలో నిలిచారు.
1964లో ప్రాక్టీస్ కోసం యూఏఈ వెళ్లిన తొలి భారత మహిళా వైద్యురాలి గా రికార్డుల కెక్కారు.
What's Your Reaction?