పోలియోను నిర్మూలిద్దామని స్టూడియో భారత్
స్టూడియో భారత్
ది:03/03/2024 ఆదివారం ప్రభుత్వం నిర్వహిస్తున్న పోలియో చుక్కల కార్యక్రమానికి ఐదు సంవత్సరాల లోపు చంటిపిల్లలను తల్లిదండ్రులు తీసుకొని వచ్చి పోలియో చుక్కలను వేయించుకోవాలని,పోలియోను నిర్మూలిద్దామని స్టూడియో భారత్ విజ్ఞప్తి.
What's Your Reaction?