మళ్లీ ట'మోత’.. ‘ఉల్లి' ఘాటు

స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 30, 2023 - 12:21
Oct 30, 2023 - 12:54
 0  82
మళ్లీ ట'మోత’.. ‘ఉల్లి' ఘాటు

మళ్లీ ట'మోత’.. ‘ఉల్లి' ఘాటు

ఆంధ్రప్రదేశ్ లో వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు తగ్గడంతో రాష్ట్రంలో ఉల్లి, టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.ఈనెల 1న విజయవాడలో కిలో ఉల్లి ధర రూ 30 ఉండగా, ప్రస్తుతం గౌ55కు చేరింది.కిలో టమాటా ధర రూ 16 నుంచి 30కి చేరింది.ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.రానున్న రోజుల్లో ఉల్లి ధర కౌ100 పలికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

WhatsAppలో STUDIOBHARAT ఛానెల్‌ను ఫాలో అవ్వండి: https://whatsapp.com/channel/0029VaEhpOkDp2Q9DBeL3F1N

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow