అలిపిరి నడకమార్గంలో ఎలుగుబంటి కలకలం
తిరుమల స్టూడియో భారత్ ప్రతినిధి
శ్రీవారి ఆలయాలనికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో బుధవారం రాత్రి ఎలుగు బంటి సంచారం కలకలం సృష్టించింది. ఎలుగుబంటి సంచరిస్తు న్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధి కారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు నడక దారిలో గస్తి పెంచారు. ఎలుగుబంటి సంచారం వార్త తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతు న్నారు.
What's Your Reaction?