తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు
పెనుగంచిప్రోలు స్టూడియో భారత్ ప్రతినిధి
తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు
ఎన్టీఆర్ జిల్లా:-పెనుగంచిప్రోలు..
పెనుగంచిప్రోలు గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ గోపయ్య సమ్మేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు,ఆషాడ మాసం ఆదివారం సందర్భంగా అమ్మవారి మూలవిరాటు మరియు పరివార దేవతలకు దాతల సహకారంతో వివిధ రకాల కూరగాయలు,పండ్లతోటి అలంకరణ చేశారు.సాయంత్రం వరకు భక్తులకు అమ్మవారి శాకంబరీ దర్శనం కల్పిస్తామని డిప్యూటీ కలెక్టర్ & కార్యనిర్వహణాధికారి కె. రమేష్ నాయుడు తెలియజేశారు.
What's Your Reaction?