వివాహ కానుక దేశానికి ఆదర్శనీయం
మంచిర్యాల స్టూడియో భారత్ ప్రతినిధి
కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి ట్దివాకర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో 78 కళ్యాణ లక్ష్మీ చెక్కులు మరియు 51 షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు రూ.1,29,14,964/- విలువ గల చెక్కులను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య వైస్ ఛైర్మన్ ముఖేష్ గౌడ్ పట్టణ అధ్యక్షులు పల్లపు తిరుపతి, పట్టణ కౌన్సిలర్లు మరియు తెరస నాయకులు తదితరులు పాల్గొన్నారు..
What's Your Reaction?