AP మందుబాబులకు బిగ్ షాక్.. రేపటి నుంచి వైన్ షాపులు బంద్!
అమరావతి స్టూడియో భారత్ ప్రతినిధి
AP మందుబాబులకు బిగ్ షాక్.. రేపటి నుంచి వైన్ షాపులు బంద్!
మందుబాబులకు బిగ్ షాక్ ..
ఎందుకంటే ఏపీలో రేపటి నుంచి వైన్ షాపులు బంద్ కానున్నాయి.అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఏపీ సర్కార్ కొత్త మద్యం పాలసీని అమలు చేయనుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంది.పాత పద్దతిలోనే మద్యం దుకాణాలను నడపించనుంది.ఈ క్రమంలో ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు..కొత్త పాలసీతో తమ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తమ ఉద్యోగాల విషయంలో సీఎం చంద్రబాబు పునరాలోచించాలంటున్నారు. ఉద్యోగులు.ఏపీలో కొత్త పాలసీ అమల్లోకి వస్తే మద్యం రేట్ల భారీగా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.గత వైసీపీ ప్రభుత్వం మద్యపాన నిషేదం పేరుతో ధరలను విపరీతంగా పేంచేసి,నకిలీ బ్రాండ్లను విక్రయించందన్న ఆరోపణులు ఉన్నాయి.తెలంగాణలో అమ్ముడవుతున్న మద్యం బ్రాండ్లనే ఏపీలో అందుబాటులోకి తీసుకువస్తారని తెలుస్తోంది.
What's Your Reaction?