ఇసుక దిబ్బలు తగిలి నది మధ్యలో నిలిచిన లాంచీ
ఇబ్రహీంపట్నం స్టూడియో భారత్ ప్రతినిధి
ఇబ్రహీంపట్నం ఫెర్రీ లో హై టెన్షన్...!!
ఇసుక దిబ్బలు తగిలి నది మధ్యలో నిలిచిన లాంచీ..!!
25మంది ప్రయాణికులు తో రాయపూడి నుండి బయలు దేరిన లాంచీ...!!
లాంచీ ఇసుక దిబ్బలు తాకడం తో లాంచీ రిపేరు...!!
లాంచీ లో ఎంపి నందిగం సురేష్ బందువులు ఉన్నట్లు సమాచారం...!!
అప్రమత్తంగా వ్యవహరించిన ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యనారాయణ...!!
స్థానిక మత్యకారుల సహకారం తో యుద్ద ప్రాతిపదికన పడవలతో ప్రయాణికులను తరలించే ప్రక్రియ ప్రారంభించిన ఇబ్రహీంపట్నం పోలీసులు...!!
వెస్ట్ జోన్ ఏసిపి మురళీ కృష్ణా రెడ్డి నేతృత్వం లో కొనసాగుతున్న భద్రతా చర్యలు...!!
ప్రయాణికులు తిరుగు ప్రయాణం అయినట్లు సమాచారం రావడం తో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు...!!
లాంచీ ఇసుక దిబ్బలు డీ కొట్టిన ఘటన లో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోవడం తో పెను ప్రమాదం తప్పినట్లు అయింది..
What's Your Reaction?