శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తి
పెనుగంచిప్రోలు స్టూడియో భారత్ ప్రతినిధి
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తి..
పెనుగంచిప్రోలు
పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కి ఐదు రోజులు పాటు జరిగే పెద్ద తిరునాళ్ల మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని
---ది:23/02/2024 శుక్రవారం తెల్లవారుజామున:-
ఉదయం గం.6-01ని లకు -
అఖండ జ్యోతి స్థాపన, హోమగుండ ప్రజ్వలన,
మరియు శివాలయంలో తిరుముడి సమర్పణ,అనంతరం దీక్షా స్వాములకు అన్నదానం,
రాత్రి గం 9-23 ని||లకు శ్రీ గోపయ్య శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగును..
--- ది:24/02/2024 శనివారం మధ్యాహ్నం గం 2-36 ని||లకు:-
జలబిందెల మహోత్సవం,
---ది:25/02/2024 ఆదివారం ఉదయం గం 10-30 ని||లకు
ఉదయం పొంగళ్ళు నివేదన మరియు అంకుసేవ,
---ది:26/06/2024 సోమవారం రాత్రి గం 10-18 ని||లకు:-
దివ్వెన బండారు
---ది:27/02/2924 మంగళవారం ఉదయం గం 10-31 ని||లకు
పూర్ణాహుతితో
ఈ పెద్ద తిరునాళ్ల మహోత్సవం ముగింపు,భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డిప్యూటీ కలెక్టర్& దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.రమేష్ నాయుడు,ధర్మకర్తలి మండల చైర్మన్ జంగాల.శ్రీనివాసరావు తెలియజేశారు.
What's Your Reaction?