తపోవన్ విద్యాలయంలో ఆకాశాన్ని అంటిన ఫేరవల్ డే సెలబ్రేషన్స్ 

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Feb 8, 2025 - 21:18
 0  360
తపోవన్ విద్యాలయంలో ఆకాశాన్ని అంటిన ఫేరవల్ డే సెలబ్రేషన్స్ 

తపోవన్ విద్యాలయంలో ఆకాశాన్ని అంటిన ఫేరవల్ డే సెలబ్రేషన్స్ 

జగ్గయ్యపేట 

యన్.టి.ఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం,కోదాడ రోడ్డు లో గల తపోవన్ విద్యాలయం ప్రైవేటు స్కూల్ లో ఫేర్వల్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమాని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఆట పాటలతో కార్యక్రమాని అలరించడం జరిగింది.తపోవన్ విద్యాలయం యాజమాన్యం వారు మెరుగైన చదువు కోసం విద్యార్థులను ప్రోత్సహించేలా సర్టిఫికెట్ ను అందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధీర్,స్కూల్ ఉపాధ్యాయులు,సిబ్బంది మరియు విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow