ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్‌ నంబర్‌ వన్‌

స్టూడియో భారత్ ప్రతినిధి

Sep 6, 2024 - 12:59
 0  47
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్‌ నంబర్‌ వన్‌

ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్‌ నంబర్‌ వన్‌

ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉందని కొత్త అధ్యయనం ఒకటి పేర్కొంది.దేశంలో ఒక ఏడాదిలో 10.2 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.ఇది రెండవ అతిపెద్ద ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిదారు కంటే రెండు రెట్లు అధికం.ఈ జాబితాలో నైజీరియా,ఇండోనేసియా తర్వాత నాలుగోస్థానంలో ఉన్న చైనా వ్యర్థాల తగ్గింపునకు అద్భుతమైన కృషి చేస్తోంది.ప్రపంచంలో ప్రతి సంవత్సరం 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం ఉత్పత్తి అవుతోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow