చంద్రబాబు మధ్యంతర బెయిల్
అదనపు షరతుల అంశంపై హైకోర్టు తీర్పు ... అమరావతి స్టూడియో భారత్ ప్రతినిధి
చంద్రబాబు మధ్యంతర బెయిల్ - అదనపు షరతుల అంశంపై హైకోర్టు తీర్పు
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా.. ఆయన విడుదలపై హైకోర్టు కొన్ని షరతులు విధించింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌లో అదనపు షరతులపై నేడు హైకోర్టు తీర్పును వెలువరించింది.
చంద్రబాబు మధ్యంతర బెయిల్‌లో అదనపు షరతుల అంశంపై హైకోర్టు తీర్పు
స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగింపు
రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయి:హైకోర్టు
చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన తిరస్కరణ
What's Your Reaction?