సియం కేసిఆర్ పై వంద మంది పౌల్ట్రీ రైతుల పోటీ
స్టూడియో భారత్ ప్రతినిధి
సియం కేసిఆర్ పై వంద మంది పౌల్ట్రీ రైతుల పోటీ
తమ సమస్యలను పట్టించుకోనందుకు నిరసనగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్పై పోటీకి 100 నామినేషన్లు వేస్తామని పౌల్ట్రీ రైతులు ప్రకటించారు.పౌల్ట్రీ రైతుల అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.కాగా,అదే నియోజకవర్గంలో 1,016 నామినేషన్లు వేస్తామని కాయితీ లంబాడీలు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ ఎన్నికల్లో గజ్వేల్తోపాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ పోటీ చేయనున్నారు.
What's Your Reaction?