చరిత్ర సృష్టించిన క్రికెట్ కోహినూర్ కోహ్లీ
క్రికెట్ వరల్డ్ కప్ స్పెషల్... స్టూడియో భారత్ ప్రతినిధి

చరిత్ర సృష్టించిన క్రికెట్ కోహినూర్ కోహ్లీ
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో ఈ రోజు న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ లో కలలో కూడా ఎవరికీ సాధ్యంకాని రీతిలో 50 ఓవర్లు పార్ముటా క్రికెట్ చరిత్రలో 50 సెంచరీలు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ పర్వతం క్రికెట్ కింగ్ కోహ్లీ
450 పై చిలుకు మ్యాచ్ లు ఆడి 49 సెంచరీలు చేసిన సచిన్...కేవలం 270 మ్యాచ్ లోనే 50 సెంచరీలు చేసి చరిత్ర బద్దలకొట్టిన విరాట్ పర్వతం కోహినూర్ కింగ్ కోహ్లీ..
ఇదే మ్యాచ్ లో మరో ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ కూడా సెంచరీ చేయటం జరిగింది.
ఓపెనర్ గిల్ 79 రన్స్ చేసి ఇంజురీ కారణంగా వెళ్ళిపోవటం..కెఫ్టన్ రోహిత్ ఉన్నంత సేపు దంచి కొట్టటం జరిగింది.దీనితో భారత్ 397 పరుగులు భారీ స్కోర్ చేసింది...
What's Your Reaction?






