స్వర్ణం గెలిచిన తొలి భారతీయ జిమ్నాస్ట్ గా దీపా కర్మాకర్
స్పోర్ట్స్ స్టూడియో భారత్ ప్రతినిధి
స్వర్ణం గెలిచిన తొలి భారతీయ జిమ్నాస్ట్ గా దీపా కర్మాకర్
ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్ గా దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది.మహిళల వాల్ట్ ఫైనల్ లో దీప 13.566 పాయింట్ల సగటుతో టాప్ లో నిలిచి స్వర్ణం దక్కించుకుంది.అయితే 2015లో ఇదే ఈవెంట్ లో కర్మాకర్,ఫ్లోర్ ఎక్సర్ సైజ్ లో అశిష్ కుమార్ కాంస్య పతకాలు దక్కించుకొన్నారు.
మీకు తెలుసా!..దయచేసి చదవండి... పోలీస్ స్టేషన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు .....
https://studiobharat.com/Supreme-Court-orders-to-install-CCTV-cameras-in-police-stations ....దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం సబ్ స్రైబ్ చేసుకోండి..
What's Your Reaction?