సూపర్-8 లో భారత్ ను ఢీకొట్టే జట్లివే!
స్పోర్ట్స్ స్టూడియో భారత్ ప్రతినిధి
సూపర్-8లో భారత్ ను ఢీకొట్టే జట్లివే!
వెస్టిండీస్ వేదికగా జరగబోయే సూపర్-8 పోరులో భారత్ మూడు జట్లతో తలపడనుంది.వీటిలో కనీసం రెండు మ్యాచుల్లో గెలుపొందినా సెమీస్ బెర్తు దక్కనుంది.సూపర్-8లో భాగంగా భారత్ తొలి మ్యాచ్ ను ఈ నెల 20న అఫ్గాన్ తో ఆడనుంది.ఆ తర్వాత జూన్ 22న బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో తలపడుతుంది.సూపర్-8లో చివరగా జూన్ 24న ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.ఈ మ్యాచ్ లు బార్బొడోస్,ఆంటిగ్వా,సెయింట్ లూసియాలో జరగనున్నాయి.
దయచేసి చదవండి... చిరుత ఎన్ క్లోజర్స్‌లోకి వెళ్ళిన కేర్ టేకర్.. తర్వాత ఏం జరిగిందంటే .... https://studiobharat.com/A-caretaker-who-went-into-the-cheetah-enclosures ....దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం సబ్ స్రైబ్ చేసుకోండి..
What's Your Reaction?