చిరుత ఎన్ క్లోజర్స్‌లోకి వెళ్ళిన కేర్ టేకర్.. తర్వాత ఏం జరిగిందంటే
దక్షిణాఫ్రికా స్టూడియో భారత్ ప్రతినిధి
చిరుత ఎన్ క్లోజర్స్‌లోకి వెళ్ళిన కేర్ టేకర్.. తర్వాత ఏం జరిగిందంటే
క్రూర జంతువులతో పొరపాటున కూడా అజాగ్రత్తగా ఉండకూడదు.ఒక్కోసారి వాటి సంరక్షకులపై కూడా దాడి చేస్తుంటాయి.తాజాగా దక్షిణాఫ్రికాలో ఇలాంటి ఘటనే జరిగింది.ఓ కేర్ టేకర్ రోజులాగే ఆహారం ఇచ్చేంచేందుకు చిరుత పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్తాడు.లోపలికి వెళ్లిన అతడిపై చిరుత దాడి చేసి,చేయిని గట్టిగా కొరికే ప్రయత్నం చేస్తుంది.వెంటనే మరో వ్యక్తి పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి చిరుతను విడిపిస్తాడు.చిరుత చేయి వదలగానే..అతడు దాని కాలు పట్టుకుని గిరాగిరా తిప్పి దూరంగా విసిరేయడం వీడియోలో చూడవచ్చు.
మీకు తెలుసా!..దయచేసి చదవండి... బక్రీద్ పండగను ఎందుకు జరుపుకుంటారు..?.... https://studiobharat.com/Why-is-Bakrid-festival-celebrated ....దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం సబ్ స్రైబ్ చేసుకోండి..
What's Your Reaction?