అమెజోనియన్ పట్టణాన్ని మింగేస్తున్న భూమి కోత.!
బ్రెజిల్ స్టూడియో భారత్ ప్రతినిధి

అమెజోనియన్ పట్టణాన్ని మింగేస్తున్న భూమి కోత.!
బ్రెజిల్ దేశంలోని అమెజాన్ ఈశాన్యంలో ఉన్న బురిటికుపు నగరంలో భూమి దారుణంగా కోతకు గురవుతోంది.దీంతో చాలా మంది ప్రజలు తమ సొంత ఇళ్లు కోల్పోతున్నారు.అక్కడ మొత్తం జనాభా 55,000 ఉండగా..1200 మంది ఇళ్లు ఇప్పటికే ప్రమాదానికి గురయ్యాయి.గత కొన్ని నెలలుగా భూమి విపరీతంగా కోతకు గురవుతుండటంతో ప్రభుత్వం ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.అయితే దీనికి ప్రధాన కారణం అటవీ నిర్మూలన అని తెలుస్తోంది.
What's Your Reaction?






