భారత్ లోనూ పెరిగిపోతున్న DINKS జంటలు:లాన్సెట్ సంస్థ
భారత్ స్టూడియో భారత్ ప్రతినిధి
భారత్ లోనూ పెరిగిపోతున్న DINKS జంటలు:లాన్సెట్ సంస్థ
ఇద్దరూ డబ్బు సంపాదిస్తున్నా పిల్లల్ని కనొద్దని భావించే జంటల్ని DINKS(Dual Income No Kids) గా పిలుస్తారు.పిల్లల కంటే తమ ఇతర అవసరాలపై దృష్టి సారించాలని వీరు భావిస్తుంటారు.విదేశాల్లో ఎక్కువగా ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు భారత్లోనూ పెరుగుతోందని లాన్సెట్ సంస్థ అంచనా వేసింది. దానికి
తగట్టు జననాల రేటు పడిపోతోందని పేర్కొంది.1950లో భారత సంతోనాత్పత్తి రేటు 6.18 శాతం కాగా 2021కి అది 1.91శాతానికి పడిపోయింది.
What's Your Reaction?