ఘనంగా వైఎస్ షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్
హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి

హైద్రాబాద్
ఘనంగా వైఎస్ షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్
హాజరైన ఎపి సిఎం జగన్, భార్య భారతి
తన మేనల్లుడు వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్మెంట్ సందర్బంగా బోకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
అందరిని ఆప్యాయంగా పలకరించిన జగన్
ఈ కార్యక్రమంకు హాజరైన పలువురు రాజకీయ,సినిమా,పారిశ్రామిక ప్రముఖులు
What's Your Reaction?






