సౌత్ ఏషియన్ దేశాల సమావేశంలో గుండు సుధారాణి
బంగ్లాదేశ్ స్టూడియో భారత్ ప్రతినిధి

సౌత్ ఏషియన్ దేశాల సమావేశంలో గుండు సుధారాణి
బంగ్లాదేశ్ లో జరుగుతున్న సౌత్ ఏషియన్ దేశాల ప్రతినిధుల సమావేశంలో గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పాల్గొన్నారు.
బంగ్లాదేశ్ లో జరుగుతున్న సౌత్ ఏషియా దేశాల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో గురువారం మొదటి రోజున వరంగల్ నగరం తరపున ప్రాతినిధ్యం వహించి వరంగల్ నగరంలో చేపట్టి,అమలు పరుస్తున్న నూతన ఆవిష్కరణలు,పారిశుధ్య విధానాలపై గ్రేటర్ వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ప్రసంగించారు.
ఇది కూడా చదవండి...https://studiobharat.com/A-CEO-who-is-guilty-of-manipulation.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నార్త్ సిటీ మేయర్ అతికుల్ ఇస్లాం,Mr. శ్యామల్ దత్తా,పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి,అస్కి డైరెక్టర్ ప్రొ.శ్రీనివాసాచారి,ఆస్కీ ప్రతినిధి డా.స్నేహలతా తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






