ప్రపంచంలో తొలి క్రికెట్ ఇండోర్ స్టేడియం!

ఆస్ట్రేలియా స్టూడియో భారత్ ప్రతినిధి

Jul 15, 2024 - 07:02
 0  3
ప్రపంచంలో తొలి క్రికెట్ ఇండోర్ స్టేడియం!

ప్రపంచంలో తొలి క్రికెట్ ఇండోర్ స్టేడియం!

ఆస్ట్రేలియా :

వర్షం కురిసినా మ్యాచ్‌లు ఆగకుండా ఆస్ట్రేలియా సరికొత్త ఇండోర్ స్టేడియం ను కొత్తగా రూపొందిస్తోంది.టాస్మానియలో పై కప్పు ఉక్కు మరియు కలప మిశ్రమాలతో నిర్మించ బడుతుంప్రపంచంలో తొలి క్రికెట్ ఇండోర్ స్టేడియం!ది. దీని వల్ల చుక్క నీరు కూడా కిందకు పడదు. స్టేడియంలోకి సూర్యకాంతి, సహజ కాంతి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

2028లో 23,000 మంది సీటింగ్ కెపాసిటీతో ఈ స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకురావాలని క్రికెట్ ఆస్ట్రేలియా యోచిస్తోంది..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow