బిహార్ లో కూలిన మరో బ్రిడ్జి
గయ స్టూడియో భారత్ ప్రతినిధి

బిహార్ లో కూలిన మరో బ్రిడ్జి
బిహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలిపోవడం కలకలం రేపుతోంది.తాజాగా బిహార్ లోని గయలో గుల్ స్కారీ నదిపై నిర్మించిన మరో వంతెన ఇవాళ కూలిపోయింది.భగవతి గ్రామాన్ని,శర్మ గ్రామాన్ని కలుపుతూ పాఠశాల విద్యార్థులకు కీలక మార్గంగా ఈ బ్రిడ్జి ఉపయోగపడింది. మొత్తంగా బిహార్‌లో గత కొన్ని వారాలుగా దాదాపు 17 వరకు వంతెనలు,నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలు కూలిపోయాయి.
What's Your Reaction?






