రత్న భాండాగారం తలుపులు తెరవగానే సొమ్మసిల్లిన ఎస్పీ
పూరీ స్టూడియో భారత్ ప్రతినిధి
రత్న భాండాగారం తలుపులు తెరవగానే సొమ్మసిల్లిన ఎస్పీ
పూరీ జగన్నాథుడి ఆలయం లోని రత్న భాండాగారం తలుపులు ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం తెరుచుకున్నాయి.
అయితే తలుపులను తెరువగానే పూరి జిల్లా ఎస్పీ పినాక్ మిశ్రా గదిలో సొమ్మసిల్లి పడిపోయారు.
దాంతో ఆయనను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ కు తరలించారు.అక్కడ డాక్టర్ సీబీకే మహంతి ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఎస్పీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
What's Your Reaction?