జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
స్పోర్ట్స్ స్టూడియో భారత్ ప్రతినిధి
జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో 10 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది.
దీంతో 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.
153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.2 ఓవర్లలోనే ఛేదించింది.
ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (93), శుభ్మన్ గిల్ (58) దూకుడుగా ఆడారు.
జింబాబ్వే బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ధనాధన్ షాట్లతో విరుచుకుపడ్డారు.
నామమాత్రమైన చివరి మ్యాచ్ రేపు జరగనుంది.
What's Your Reaction?