ఐసిఐసిఐ,కోటక్ మహీంద్రా బ్యాంకులపై భారీ జరిమానా
న్యూ ఢిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి
ఐసిఐసిఐ,కోటక్ మహీంద్రా బ్యాంకులపై భారీ జరిమానా
రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు గానూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రముఖ బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంక్,కోటక్ మహీంద్రా బ్యాంకుల పై భారీ జరిమనా విధించింది.
ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు చొప్పున పెనాల్టీ వేసింది.
What's Your Reaction?