ఎంపీ లు గా భార్యాభర్తల ప్రమాణం
న్యూఢిల్లీ స్టూడియో భారత్ ప్రతినిధి
ఎంపీలుగా భార్యాభర్తల ప్రమాణం
లోక్సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.ఎంపీలుగా భార్యా, భర్తలు ప్రమాణస్వీకారం చేశారు.సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి ఆయన భార్య డింపుల్ యాదవ్ మెయిన్పురి నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.దీంతో 18వ లోక్సభలో వీరిద్దరూ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.
What's Your Reaction?