అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల

ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్.... ఎరుమేలి స్టూడియో భారత్ ప్రతినిధి

Dec 26, 2023 - 10:05
 0  100
అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల

అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్

శబరిమల అయ్యప్ప భక్తులతో కిక్కిరిపోతోంది.స్వాముల రద్దీతో ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. 

తెలంగాణ,ఏపీ,కర్ణాటక,మహారాష్ట్ర,తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు తండోప తండాలుగా తరలిరావడంతో భక్తుల రద్దీతో శబరిమల కిటకిటలాడుతోంది.

భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow