ట్రంప్ చిన్న కుమారుడు రాజకీయ రంగ ప్రవేశం
ఫ్లోరిడా స్టూడియో భారత్ ప్రతినిధి
ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు.రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్‌కు ఆయన ఫ్లోరిడా ప్రతినిధిగా వెళ్లనున్నారు.బ్యారన్ ట్రంప్..వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్నారు.ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది.ఆయన ప్రస్తుతం ‘హష్‌మనీ కేసు’లో విచారణ ఎదుర్కొంటున్నారు.
What's Your Reaction?