US లో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా
అమెరికా స్టూడియో భారత్ ప్రతినిధి

USలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా
అమెరికాలో భారత రాయబారిగా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్ క్వాత్రా నియమితులయ్యారు.ఇదివరకు పనిచేసిన తరణ్ జిత్ సంధు జనవరిలో పదవీ విరమణ చేశారు.ఆ స్థానంలో వినయ్ క్వాత్రాను విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) శుక్రవారం నియమించింది.త్వరలోనే వినయ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఎంఈఏ తెలిపింది.1988లో ఐఎఫ్‌ఎస్ అధికారిగా విధుల్లో చేరిన వినయ్ క్వాత్రా వివిధ హోదాల్లో పనిచేశారు.
దయచేసి చదవండి... భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష .... https://studiobharat.com/CM-Chandrababu-Naidus-review-on-heavy-rains-and-floods ....దయచేసి అప్ డేట్స్ న్యూస్ కోసం సబ్ స్రైబ్ చేసుకోండి
What's Your Reaction?






