అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అసిన్
స్టూడియో భారత్ ప్రతినిధి

అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన హీరోయిన్ అసిన్
పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమా తరువాత ఎందుకు తెలుగు సినిమాల్లో కనపడలేదు?
ఒక్కసారిగా తెలుగులో కనుమరుగు అవ్వడానికి కారణం ఏంటి?
ఆమెకు అవకాశాలు రాకుండా చేసింది ఎవరు? త్రివిక్రమ్ ఆమెను ఎందుకు బెదిరించాడు? దేనికి ఒప్పుకోలేదు అని బెదిరించాడు? ఎవరు బెదిరించమంటే బెదిరించాడు?
అన్నవరం సినిమా తరువాత, బాలీవుడ్ కి వెళ్ళిపోయి,అక్కడ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ తెలుగు హీరో వల్ల టాలీవుడ్ కి దూరమయ్యానని అసిన్ చెప్పింది ఎవరి గురించి?
ఓ బంగారం హీరోయిన్, ఓ కొమరంపులి హీరోయిన్, ఓ పార్వతీ మెల్టన్, ఓ పూనమ్ కౌర్ వీళ్ళని ఇండస్ట్రీలో లేకుండా చేసింది ఎవరు?
What's Your Reaction?






