శ్రీ పద్మశాలీ సంక్షేమ సంఘం జగ్గయ్యపేట ఆధ్వర్యంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణీ

జగ్గయ్యపేట స్టూడియో భారత్ ప్రతినిధి

Sep 17, 2023 - 20:38
Sep 17, 2023 - 20:54
 0  64
శ్రీ పద్మశాలీ సంక్షేమ సంఘం జగ్గయ్యపేట ఆధ్వర్యంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణీ

శ్రీ పద్మశాలీ సంక్షేమ సంఘం జగ్గయ్యపేట ఆధ్వర్యంలో ఉచిత వినాయక విగ్రహాలు పంపిణీ

జగ్గయ్యపేట

జగ్గయ్యపేట పట్టణం,యన్.టి.ఆర్. సర్కిల్ ఉక్కు కళాక్షేత్రం సమీపంలో శ్రీ పద్మశాలీ సంక్షేమ సంఘం జగ్గయ్యపేట వారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఉచితంగా గననాధుని విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ పంపిణీ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా నేషనల్ బిసి వైస్ ప్రెసిడెంట్ మరియు సత్యం గ్రూప్ యండి పద్మశాలీ ముద్దు బిడ్డ గుజ్జ సత్యం వారి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న దంపతులను సంఘం అధ్యక్షులు పెనుమల్లి చంద్రమౌళి మరియు సంఘం పెద్దలు మేకా వెంకటేశ్వర్లు, యేశాల సీతరామమూర్తి,నక్కా రాములు, మరియు 18వ వార్డు కౌన్సిలర్,మాజీ అధ్యక్షులు సంగెపు బుజ్జి బాబు వారిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మరియు ప్రముఖులు అల్లి సత్యనారాయణ,అల్లి రవి కుమార్,మెటికల శ్రీనివాసరావు, చెరుపల్లి నాగరాజు,గోసిక శ్రీనివాసరావు,బేతు సాయి,గంజి కొండా, గోంగూర నాగేశ్వరరావు,నక్కా పవన్,రెబ్బా నర్సింహారావు,రచ్చా శ్రీనివాసరావు,కుక్కడపు సురేష్,సంగిశెట్టి రంగమ్మ,కర్నాటి రోహిణి,పొట్టాబత్తిన రమాదేవి,బి శ్రీలక్ష్మి,ముసిని హరికృష్ణ,గాలి శ్రీనివాసరావు,కొదుమూరి శ్రీనివాసరావు,సంగెపు రాజశేఖర్,పొట్టాబత్తిన రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow