శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో భారీగా బంగారం వెండి ఆభరణాలు
శంషాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి

శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో భారీగా బంగారం వెండి ఆభరణాలు
హైదరాబాద్:
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం,వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం,40కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి.సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.ఈ ఆభరణాలను ముంబయి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్టు గుర్తించారు.
What's Your Reaction?






