చంద్రయాన్-3 భవిష్యత్ ప్రయోగాలకు ఎలా ఉపయోగపడుతుందంటే
స్టూడియో భారత్ ప్రతినిధి
చంద్రయాన్-3భవిష్యత్ ప్రయోగాలకు ఎలా ఉపయోగపడుతుందంటే?
చంద్రుడిపై దక్షిణ ధ్రువం వద్ద సూర్య రశ్మి పడని ప్రాంతాల్లో మట్టి గడ్డకట్టి ఉంటుంది.ఆ మట్టిలో నిక్షిప్తమై ఉన్న విషయాల్ని కనిపెట్టడానికి చంద్రయాన్-3ని ద.ధృవం వద్ద ల్యాండింగ్ చేయనున్నారు.
ఆ మట్టిలో నీటి జాడల్ని గుర్తిస్తే..
అక్కడ ఆక్సిజన్ తయారు చేసుకుని, మానవ నివాసానికి కావాల్సిన పరిస్థితులను సృష్టించుకోవచ్చు. చంద్రుడిపైనే అంతరిక్ష ప్రయోగాలతో పాటు ఇతర ప్రయోగాలను చేపట్టేందుకు ఆక్సిజన్ ను వాడొచ్చు.
What's Your Reaction?