ప్రపంచ కప్ చెస్ ఫైనల్ లో ప్రజ్ఞానంద ఓటమి
స్టూడియో భారత్ ప్రతినిధి
ప్రపంచకప్ చెస్ ఫైనల్ లో ప్రజ్ఞానంద ఓటమి
అజర్ బైజాన్..
ఫిడే చెస్ ప్రపంచకప్ విజేతగా కార్ల్‌సన్ నిలిచాడు.
తొలిరౌండ్ తొలిగేమ్‌లో ప్రజ్ఞానందపై కార్ల్‌సన్ విజయం సాధించాడు.
ర్యాపిడ్ రౌండ్ తొలిగేమ్‌లో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు.
తప్పకగెలవాల్సిన రెండో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించాడు.
దీంతో మాగ్నస్ కార్ల్‌సన్ ప్రపంచ విజేతగా నిలిచాడు.
ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా విజయం సాధిస్తానని భావించిన ప్రజ్ఞానంద రన్నరప్‌గా వెనుదిరగాల్సి వచ్చింది..
What's Your Reaction?