ఎయిడ్స్ "బాధితకుటుంబ లు ను ఆ దు కోవటం"అభినందనియం

మధిర స్టూడియో భారత్ ప్రతినిధి

Oct 23, 2023 - 10:23
 0  35
ఎయిడ్స్ "బాధితకుటుంబ లు ను ఆ దు కోవటం"అభినందనియం

ఎయిడ్స్ "బాధితకుటుంబ లు ను ఆ దు కోవటం"అభినందనియం

సీనియర్ సివిల్ జడ్జి శ్రీ మతి ఆరుణకుమారి

మధిర పట్నం లో శనివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి కోర్టు సీనియర్ సివిల్ జెడ్జి శ్రీ మతి P ఆరుణకుమారి ప్రముఖ సామజిక సేవకులు(మధిర ఆశ మిత్ర)లంకా కొండ య్య సేవలును హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ ప్రసిడెంట్ డా.బొడ్డపాటి దాసు జెడ్జి గార్కి తెలియజేసీ పరిచయం చేయడం జరిగింది.కొండయ్య చేస్తున్న సేవలను గుర్తించి అభినందనలు తెలిపినారు.అదే విధంగా ప్రతి నెల ఆశ బాధితుల పునరావాసం సహాయ సేవా కేంద్రం ఏర్పాటు చేసి దాతలు ద్వారా వారికి బల వర్ధకం ఐనా ఆహార పదార్ధాలు అందించటం పలువురుకి ఆదర్శం అని ఆమె అన్నారు.

అనంత్రం మత్తు మందులకు బానిస అయి తిరిగి మాములు మనుసులు గా జీవిస్తూ ఏ అనారోగ్యానికి గురి కాకుండ ప్రతి ఒక్కరుHiv /ఎయిడ్స్ వ్యాది పై కొండయ్య వివరించినట్లు తెలుసు కోవాలి అని జెడ్జి తెలిపారు.

ఈ కార్యక్రమం లో షేర్ ngo డైరెక్టర్ గోపాల్ రెడ్డి,సామాజిక సేవకు రాలు నిస్సి హరిణి,సీనియర్ న్యాయవాదులు నంబూరి జనార్దన్ రావు,కావూరి రమేష్,నెల్లూరు రవి,హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ వాలంటీర్ లు k.వెంకట్ ఏశోధ,kvr ఇతర మిత్ర బృందం పీరా వాలంటరీ సుజాత పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow