బంగ్లాదేశ్ లో రైలు ప్రమాదం
బంగ్లాదేశ్ ఢాకా స్టూడియో భారత్ ప్రతినిధి

బంగ్లాదేశ్ లో రైలు ప్రమాదం15 మంది మృతి
బంగ్లాదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.ఢాకా సమీపంలో రెండు రైళ్లు ఢీకొనడంతో 15 మంది వరకు మరణించగా,100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది.ప్రయాణికులతో వెళ్తున్న రైలును వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొనగా..రెండు రైళ్ల బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి.దీంతో రైలు బోగీల కింద పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయారు.కాగా ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
What's Your Reaction?






