చెప్పుల ధర రూ.23 కోట్లు తెలుసా
అమెరికా స్టూడియో భారత్ ప్రతినిధి
చెప్పుల ధర రూ.23 కోట్లు తెలుసా
అమెరికాకు చెందిన నటి,గాయకురాలు జూడి గర్లాండ్ ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’ చిత్రంలో ధరించిన రుబీ చెప్పులను తాజాగా వేలం వేశారు.ఇవి ఏకంగా 28 మిలియన్ డాలర్లు (రూ.23 కోట్లకు పైగా) పలికాయి.దాదాపు 20 ఏళ్ల క్రితం చోరీకి గురైన ఆ చెప్పులు తాజా వేలం లో అంత ధర పలకడం విశేషం.మిన్నెసోటాలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన ఈ చెప్పులు 2005లో చోరీకి గురయ్యాయి.ఎఫ్.బి.ఐ అధికారులు దర్యాప్తు చేపట్టి 2018లో వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
హాట్ న్యూస్ ని చదవండి:- వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అవినీతి ధ్వజమెత్తిన పిపిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల - https://studiobharat.com/PPC-president-YS-Sharmila-flagged-corruption-of-YS-Jaganmohan-Reddy
What's Your Reaction?