టైగర్ నాగేశ్వరరావు పై హైకోర్టులో పిల్
స్టూడియో భారత్ ప్రతినిధి

టైగర్ నాగేశ్వరరావు పై హైకోర్టులో పిల్
హిరో రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తోన్న టైగర్ నాగేశ్వరరావు థియేటర్లలో ప్రదర్శించకుండా అడ్డుకోవాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది.ఈ చిత్రం ఎరుకుల (ఎస్టీ)సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉందని స్టువర్టుపురానికి చెందిన పాల్ రాజ్ అనే వ్యక్తి కోర్టుకు తెలిపారు.ఈ పిల్ విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు...!!
ఇది కూడా చదవండి..https://studiobharat.com/Godavari-river-rising-flood-level.. దయచేసి సబ్ స్రైబ్ చేసుకోండి..
What's Your Reaction?






