హైడ్రా కమిషనర్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ స్టూడియో భారత్ ప్రతినిధి
హైడ్రా కమిషనర్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశం
నోటీసులు జారీ చేసింది.వచ్చే సోమవారం ఉదయం 10.30 గంటలకు కోర్టులో హాజరవ్వాలని ఆదేశించింది.కోర్టులో కేసు పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైకోర్టు ప్రశ్నించింది.వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా కోర్టుకు సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనరు హైకోర్టు ఆదేశించింది.కాగా అమీన్పూర్ ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా కూల్చి వేసింది.
What's Your Reaction?