శిశువు బ్రెయిన్ డెడ్ అవయవాలతో ముగ్గురి లో సజీవం
స్టూడియో భారత్ ప్రతినిధి

5 రోజుల శిశువు బ్రెయిన్ డెడ్.. అవయవాలతో ముగ్గురి లో సజీవం
బ్రెయిన్ డెడ్ అయిన 5 రోజుల శిశువు అవయవాలతో ముగ్గురు చిన్నారులకు వైద్యులు ప్రాణం పోశారు. ఈ ఘటన సూరత్(GJ)లో జరిగింది. ఇటీవల ఓ ఆస్పత్రిలో కదలికలు లేని మగ బిడ్డ జన్మించాడు. బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించుకున్న తర్వాత ఆర్గాన్ డొనేషన్ ఫౌండేషన్కు డాక్టర్లు సమాచారం ఇచ్చారు. తీవ్ర విషాదంలోనూ పేరెంట్స్ సమ్మతించగా.. శిశువు కిడ్నీలు, కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించి, ముగ్గురు చిన్నారులకు అమర్చారు
What's Your Reaction?






