ఏపి లో సర్వే ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ ఏవైపు చూపుతున్నాయంటే...
స్టూడియో భారత్ ప్రతినిధి
ఏపి లో సర్వే ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ ఏవైపు చూపుతున్నాయంటే...
ఏపిలో ఎన్నికల 2024 ఫలితాలు సర్వేలనే తిక్కమక్క చేస్తుందని చెప్పుకోవచ్చు.ఇవి అంచనా ఎగ్జిట్ పోల్స్ మాత్రమే.పూర్తి ఫలితాలు జూన్ 4 న వెలువడే ప్రజాభిప్రాయ ఫలితాలే ఫైనల్...
1 మా సంస్థ స్టూడియో భారత్ - వైకాపా 90 - 100 తెదేపా కూటమి 85 - 75
2 పర్థదస్ వైకాపా 110-120 తెదేపా కూటమి 55-65
3 జన్మత్ పోల్స్ - వైకాపా 95-103 తెదేపా కూటమి 67-75
4 TV9 పోల్ - వైకాపా 110-120 తెదేపా కూటమి 55-65
5 వ్రాప్ స్ట్రాటెజిస్ - వైకాపా 158 తెదేపా కూటమి 17
6 స్మార్ట్ పోల్. - వైకాపా 82+_8 తెదేపా కూటమి 93+_8
7 ఆరా వైకాపా 94-104 తెదేపా కూటమి 71-81
8 ఆత్మ సాక్షి. - వైకాపా 98-116 తెదేపా కూటమి 59-77
9 హెచ్.యం.ఆర్ - వైకాపా 91-101 తెదేపా కూటమి 73-83
10 క్యూ - మెగా - వైకాపా 120+ తెదేపా కూటమి 50-60
11 ఏబిపి - సి - ఓటర్ - వైకాపా 97-108 తెదేపా కూటమి 67-78
12 పొలిటికల్ లాబరేటరీ - వైకాపా 108 తెదేపా కూటమి 67
13 రేస్ - వైకాపా 117-128 తెదేపా కూటమి 47-58
14 యన్.డి.ఏ ఎక్జిట్ పోల్ - వైకాపా 143 తెదేపా కూటమి 32
15 యేల్.ఆర్ సర్వే - వైకాపా 93 తెదేపా కూటమి 82
16 నాగన్న సర్వే - వైకాపా 118 తెదేపా కూటమి 49
17 సి - నెక్స్ట్ ఏపి - వైకాపా 123 తెదేపా కూటమి 52
18 సాస్ గ్రూప్ ఐపియస్.యస్ టీం హైదరాబాద్ - వైకాపా 126 తెదేపా కూటమి 49
19 కెయస్ ప్రసాద్ - వైకాపా 146 తెదేపా కూటమి 29
20 కోగంటి సత్యం - వైకాపా 110-125 తెదేపా కూటమి 45-55
21 పోల్ స్ట్రాటెజిస్ - వైకాపా 115-125 తెదేపా కూటమి 50-60
22 అగ్నివీర్ - వైకాపా 124-128 తెదేపా కూటమి 46-49
24 ఆపరేషన్ చాణక్య - వైకాపా 95-102 తెదేపా కూటమి 64-68
25 చాణక్య స్ట్రాటెజిస్ - వైకాపా 39-49 తెదేపా కూటమి 114-125
26 రింగ్ 2 పోల్ - వైకాపా 60 తెదేపా కూటమి 115
27 పీపుల్ పల్స్. - వైకాపా 45-6 తెదేపా కూటమి 111-135
28 నేషనల్ ఫ్యామిలీ - వైకాపా 65-71 తెదేపా కూటమి 104-115
29 పైనీర్ - వైకాపా 95-103 తెదేపా కూటమి 67-75
30 పోలే పల్స్ - వైకాపా 45-60 తెదేపా కూటమి 108-116
31 రైస్ - వైకాపా 52 తెదేపా కూటమి 123
32 KK సర్వే - వైకాపా 31 తెదేపా కూటమి 133-144
What's Your Reaction?