బౌలింగ్ లో సత్తా చాటిన భారత్
స్పోర్ట్స్ స్టూడియో భారత్ ప్రతినిధి
బౌలింగ్ లో సత్తా చాటిన భారత్..
100 పరుగుల తేడాతో భారత్ ఇంగ్లాండ్ పై విజయం సాధించింది
లక్నో
భారత్ మరియు ఇంగ్లాండ్ ప్రపంచకప్ 2023 పోటీలో భాగంగా 29వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇంగ్లండ్ కి భారత్ 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది.భారత బోలర్లు రాణించడంతో ఇంగ్లాండ్ 34.5 ఓవర్లకు ఆల్ అవుట్ అయి 129 పరుగుల తో ఓటమిని చవిచూసింది.దీనితో వంద పరుగుల తేడాతో 29 ప్రపంచ కప్ మ్యాచ్ లో భారత్ ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది.
What's Your Reaction?